Song #208
క్రీస్తుని యాశ్చర్యమైన మరణము
Lyrics
రా- ముఖారి (చాయ : చూడరే క్రీస్తుని) తా- త్రిపుట
'హర్షమే యెంతో హర్షమే = క్రీస్తును కార్యము - హర్షమే యెంతో హర్షమే
= వర్షమే తద్భక్తవరులకు - నద్భుతంబగు యేసు క్రియలా - కర్షమై
హృదయంబు నందలి - కలుషముం ధ్వంసింపంజేయు ॥హర్షమే॥
1. *ఆర్యుండై భాసిల్లు మన ప్రభు - నార్త ధ్వనితో జీవమియంగ = సూర్యరశ్మి
దొలంగి "యిరలై 'క్లోణియును గంపంబు నొందుట ॥హర్షమే॥
2. మారణము దానొందునయ్యెడ - మంగళముగా మృతులనేకుల్ దారుణిం
జీవించి మజలను - దామెరుసలేమందుం జొచ్చుట ॥హర్షమే॥
"సంతోషమే. “పూజ్యడై. రీకటియై.. “భూమి.
క్రీస్తు శ్రమలు మరణము. 19
3. పొరిపారిం గాసించు చౌక త - స్మరుండు వధ్యాస్తంభమున న = నర్మువ
కోస్వామియన న్సభు - కరుణతో మోక్షం బొసంగుట ॥హర్షమే॥
4 ఏలి 'కనువిడ సాలమోన్య్ఫూ - పౌలు నా దేవాలయపు తెర = జీలిపోవను
రెండుగా జన - జాల మాళ్చర్యమునం బొందుట ॥హర్షమే॥
5. _ సిలువపైయేసున్ శపించిన - ఖలులకై దేవునిం బితాయని
మంచును - ట్రేమతో జీవంబు విడుచుట ॥హర్షమే॥
6. _ నెయ్యమున విభుం డేసునాధుం - "డి య్యరులకై ప్రాణమోయంగ =
ప్రయ్యలాయె ధరాధరంబులు - నయ్యరాతులు భీతినొందుట ॥హర్షమే॥
7. కీటకముతో సాటి యగునా - ఘాటమగు పెనుబాటులెల్ల = మాటికిని
దామోట నేనింక - మేటి జీవకిరీట మొందుట ॥హర్షమే॥
- విశ్సిలి నమాయేలు
లిచి వీరింగావు
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 148