FaithWalk
← Back to Songs

Song #207

సిలువ మరణము

రాగం: పంతువరాళితాళం: అట✍ మంగమారి దేవరాను

Lyrics

రా - పంతువరాళి తా-అట

ఎంత గొప్ప బొబ్బ పుట్టెను - దానితో రక్షణ మంతయును సమాప్త మాయెను

= ఎంత గొప్ప బొబ్బ పుట్టెను - యేసునకుం కల్వరి మెట్టను - సంతసముతో.

సిల్వ గొట్టంగ - నూర్యుం డంధకారమాయెను ॥ఎంత॥

"ప్రీమయనే సముద్రము. *సంచరించినవాడా. _ “వచ్చినావా. _ “మంచెస్థితి

కృప చూపించుము. _ “పరిశుద్దులుగాజేయు. “చూడగా. 'స్టెరముగా. ఆదర్శ

మాయెను.

178 కుమారుడగు దేవుడు

1. గలిబిలి గలిగె నొకప్పుడు - శిన్యారు బాబెలు కట్టడము కట్టునప్పుడు =

పలుకు భాషయు నొక్క టైనను - పలువిధములగు భాషలాయెను -

నలుదెసలకును జనులు పోయిరి - కలువరి పై కలిసికొనిరి ॥యెంత॥

2. _ పావనుండగు ప్రభువు మనకొరకై - యా సిలువమీంద చావునొందెడు

'సమయమందున = దేవుండా నా దేవుండా నన్నేల చెయివిడిచితివి యనియా -

రావముగ మొజుబెట్టెను యె - హోవయను దన తండ్రితోను ॥ఎంత॥

3. అందు దిమిరము క్రమ్ము గడియయ్యె - నా నీతి సూర్యుని నంత చుట్టెను

'బంధకంబులు = నిందవాయువు లెన్నో వీచెను - కందు యేసుని యావరించెను

- పందెముగ నొక కాటువేసెను - పాత సర్పము ప్రభువు యేసును ॥ఎంత॥

4. శాంతమాయె నటంచుం బలుకుచును - ఆ రక్షకుండు తన - స్వంత విలువగు

బ్రాణమును వీడెన్‌ = ఇంతలో నొక భటుండు తనదగు - నీటెతోం ప్రభు

ప్రక్మం బొడువంగ - చెంతంజేరెడి పాపులను ర - క్షించు రక్తపు ధారం గారెను

॥ఎంత॥

= మంగమారి దేవరాను

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 146