FaithWalk
← Back to Songs

Song #206

సిలువ శ్రమలు

రాగం: రేగుప్తితాళం: అట✍ గాబవ్లి నరానియేలు

Lyrics

రా- రేగుప్తి తా-అట

1. 'కరుణసాగర వీవేకావా - మరణమొంద సిల్వ మెట్టకు మోసినావా = కరుణ

సాగర వీవెకావ = మరియు కల్వరి మెట్టమోందను కడకు మేకులుం గొట్టబడి

నీ = మరణరక్తము చేత నరులకు - పరమరక్షణం దెల్పినావా ॥కరుణ॥

2. నజరేతు పుర *విహారా - నరులం ట్రోవ "నరు దెంచినావా = నజరేతు

పురవిహారా = ప్రజలపాపముం బరిహరించియు - ప్రజల “సద్గతి నొందం

'జేయను - విజయమును? బొందితివి యిలలో - సజనులందరు భజనసేయం

గ ॥నజరేతు॥

3. మరియయనే కన్యకుమారా - నరకబాధం దప్పించినావా = మరియయనే

కన్యకుమారా = మార్గసత్యము జీవనములీ - మహిని నమ్మిన వారి కెల్లను -

మోరెగాకింక చేరేలేరని - సారెసారెకుం జెప్పినావా ॥మరియయనే॥

4 మహిలోను మనుజకుమారా = యహా తండ్రిని చేడినావా = మహిలోను

'మనజకుమారా = యిహములోనిను నమ్మువారిని - బహు నీ కటాక్షంబుచేతను

- మహిమజనకా గావుమనుచు - 'త్రాహియని ట్రార్థించి నావా ॥మహిలోను॥

ర్‌. పరమతండ్రి ప్రియకుమారా - “పావనముజేయ మోరేకారా = పరమతండ్రి

ప్రియకుమారా = పరముడా నీ పంచగాయము లరయగా రక్తముతో నిండెను

- ధరను మా పాపములుం - గడుగను - 'చిరముగా న త్త రమునాయె

'పరమతండ్రి॥

- గాబవ్లి నరానియేలు

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 146