Lyrics
రా- ముఖారి తా-ఆది
ఏమి నేరంబులేక - యా మరణస్తంభము - నేల మోయ నాయెను - నా
యేసు - ఎంత ఘోరము లాయెను = ఈ మానవులు యెరుషలేము బైటకు
దీయ - నేమి నేరము దోచెను ॥1ఏమి॥
1. మున్ను దీర్ణదర్శు - లెన్నిన్ర రీతిని - కన్నెకడుపున బుట్టిన - నా యేసు -
వన్నె మోరంగ జెరిగిన = చెన్నైన నీ మేను - చెమట బుట్టంగ నీ - కిన్ని
కడగండ్లాయెను ॥ఏమి॥
2... కన్నతల్లి యిట్టి - కడగండ్లు గాంచిన - కడుపేరీతినోర్చును - నా యేసు -
గాంచనేలను గూలును = నిన్నెరిగి నట్టివారు - నీ పాట్లు గని యేద్చు -
చున్నారలీ వేళను ॥ఏమి॥
3. అయ్యయ్యో యూదు - లింత నెయ్యంబు దప్పిదైన - భయంబు విడిచి
పూని - నా యేసు - మోయ శక్యంబు గాని = కొయ్యమూపు నెత్తి - రయ్య నీ
కెంత భార - మయ్య వెతజూడ జాలను ॥ఏమి॥
4. పిల్ల లాట్లాడినట్లు - ముల్లులతో కిరీట మల్లి నెత్తిన గొట్టిరి - నా యేసు -
'పల్లరుపు లధికమాడిరి = ఎల్లవారిలో నిన్ను - ఎగతాళి గావించి - మొగము
మో దెల్లనుమిసిరి ॥ఏమి॥
5. కొరడాలతో నిన్ను - గొట్టి కంద్లకు గంత - గట్టి చేజరిచి వేడ్యను - నా
యేసు - అట్టి వారెవ్వరంచును = విరగ భావంబునడిగి - నెక్మిరించుచు నీ -
వెంబడి వత్తురేలను ॥ఏమి॥
10.
12.
18.
14.
కుమారుడగు దేవుడు
ఏలెడివారు నడువ - యోలవస్రంబులను - నేల బరిచిన రీతిగా - నా
యేసు - మోలబరిచిరియట్లుగ = ఏల యీ కోడిగంబు - లేల నీమోద కంటు
- ఏమి నేరంబు లేదుగ ॥ఏమి॥
చాల బాధించి క - పాల స్థలమునకు వచ్చి - నేల బాతిరి కొయ్యను - నా
యేసు - జాలి రవ్వంత లేకను = కాలు సేతులినుప చీలలతో బిగించ - జిమ్మి
రక్తంబు గారెను ॥ఏమి॥
నాదేవ నా దేవ - నన్నెందుకై విడిచి - నా వంచు మొరబెడితివి - నా
యేసు - నమ్మితివి లోబడితివి = వేదనధికంబాయె - నే దిక్కులేనట్టు -
'యూదాళి కగుపడితివి ఏమి॥
అంధకారము దేశ - మంతట గలిగెను - ఆవరించెను సూర్యుని - నా
యేసు - అలయపు తెరచినిగెను = బంధ స్తంభమునుండి - బహు గొప్పు
శజ్జముతో బిలిచెద వేమిట్లను ॥ఏమి॥
ఓ తండ్రి నీ చేతి - కొప్పగించుచున్నాను - ఒనరంగ నా యాత్మను - నా
యేసు - అని ప్రాణమును వీడెను = ఏ తప్పిదంబు లేక - నీ పాటునొందితివి
- ఎంతో వింతై నిలుచును ॥ఏమి॥
నీ చాత్ము దొకడు నిజ్ఞ - నీల్లి బల్లెంబుతోడ - నీ ప్రక్క బొడిచె చావను - నా
యేసు - నీరు నెత్తురు గారెను = ఏచియున్నట్టి కస్తి - కెట్లు నీ యొడలుసైచె
- నెంతో చోద్యంబు చూడను ॥ఏమి॥
పాపాత్ములకు పూట - బడిన వల్లనే యింత - పరితాపమరణమాయెను -
నా యేసు - ఎరిగే యనుభవించెను = నా పాప ఫలము నిన్ను - వేపాట్లు బెట్టి
చంప - నోపితివయ్య (ప్రేమను ॥ఏమి॥
ఎంత యమూల్యమైన - దెంతయనంతమైన - దెంతయగాధమైనది - నా
యేసు - ఎంతో యుచితమైనది = ఎంతో వింతైన (ప్రేమ - ఏహ్యులమైన
మాకు - ఏల కనుపర్చబడ్డది ॥ఏమి॥
ట్రేమాతిశయుడనేను - ఏ మాత్రుడను నెన్న - నా మానసమున కందను -
నా యేసు - ప్రేమ సారంబు తెలియను = పామరాళిని బ్రోచు - క్షేమాధికారి
నిన్ను - యేమంచు వర్ణింతును ॥ఏమి॥
- కరాళ వాన్
క్రీస్తు శ్రమలు మరణము 1
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 144