FaithWalk
← Back to Songs

Song #204

సిలువను జూడుండి

రాగం: బిళహరితాళం: త్రిపుటఛాయ: మేలుకొనరే✍ రావూరి రంగయ్య

Lyrics

రా- బిళహరి (చాయ : మేలుకొనరే) తా - త్రిపుట

సిలువగనుండీ

సిలువలో వ్రేలాడు ప్రభువే - విలువ కందంగ రాని యీవుల = నెలమి

మనకై - కొనియెంగల్వరి - నిపుడు సాష్టాంగము లొనర్చుచు ॥సిలువ॥

1. కొరత చావయినను మరణము - వఅకుందనుం దగ్గించుకొని మన = కొటికు

దాసుండగుచు రిక్తుని - కరణి నిట జీవము నొసంగెడు ॥సిలువ॥

2. తనను నమ్మినవారు చావక - యనిశ జీవమునొంది బతుకను = దన

'స్వపుత్రుని నిచ్చునంతంగం - దండ్రి ప్రేమించెను జగంబును ॥సిలువ॥।

3. పావ మెజుగని వాని మనకై - పావముంగ నొనరించి దేవుండు =

శాపగ్రస్తులలోన నొకండుగ - మా ప్రభుండెంచంగం బడియెను ॥సిలువ॥

4. _ లోకమాంస పిశాచులని యెడి - భీకారుల పొంగు గృంగను = శ్రీ కరు

డు మన దేవతనయుం - డౌ కృపానిధి దీనుడయ్యెను ॥సిలువ॥

ర. _ ఘోరయుద్దముం జేసివైరిని - గూలంద్రోసిన తావిదే మన = పారమార్థిక

బలము కిరువగు - ధీర గ్రేష్టుండు దిశలు ఘళ్లన ॥సిలువ॥

దేశ మిత్తు నని - శ్రీకరుం డెహోవా సెలవిచ్చెను ॥దశమ॥

క్రీస్తు శ్రమలు మరణము. 1s

6. శరణు గలదింక పాపకోటికి - స్వామి ద్రోహపు శత్రులకు సహ = కరుణ

రుధిర కణాగతంబున - కలుష రహిత మనంత రక్షణ

7. మాకు (ప్రేమ సారమయ్యెను - మాకు జీవనాధారమయ్యెను = మాకుం

దృష్తి సునీరమయ్యెను - మాకుం బరమ విచారమయ్యెను ॥సిలువ॥

8. నమ్ముదము సైన్యముల ప్రభువును - చిమ్ముదము సందియము లాత్మను

'క్రమ్ముదము మోక్షపురి బాట సు - ఖమ్ము మన హృదయమ్ము లొందను ॥సిలువ॥

= రావూరి రంగయ్య

సిలువ॥

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 144