FaithWalk
← Back to Songs

Song #203

సిలువమోయు యేసు

రాగం: ముఖారితాళం: చాఫ్‌ఛాయ: కలుగును గాక✍ రావూరి రంగయ్య

Lyrics

రా- ముఖారి (చాయ: కలుగును గాక) తా-చాఫ్‌

ఎందుంబోయెదవో - హా ప్రభురాయ ఎందుంబోయెదవో = ఎందు

జబోయెదవయ్య - యీ దుర్మానవశ్రేజి - బొందందగిన భరంబుం బూని రక్షక

నీవు ॥|ఎందు॥

1. వడగాలిలోను - నీ నెమ్మోము - వాడికందంగను - నొడలం జెమటయు

నీరు - నొడిసివర దయై పార - నడుగులు తడంబడ - నయ్యా యిప్పుడు

నీవు ॥ఎందు॥

2. మూంపుపై సిలువ శత్రు స - మూహముల్‌ నడువం = కాపు ప్రచండమౌ

కారెండ కాయంగ - నేపున నా పాప - మీ పాటు పెట్టంగ ॥ఎందు॥

174 కుమారుడగు దేవుడు

3. విరువు గట్టివియో - జనుల రక్షించు - బిరుదలయ్యవియో = పరమ

రక్షకుండా నా - పావబంధము లవియో - వరిళోదించెడి వారి -

పట్టుకొమ్మలవియో ॥ఎందు॥

4. ఆకాశమందు - దూతలు కొల్వ - నతితేజ మొందు = ప్రాకటమైన నీ

'సదముల్‌ పగులురాల - తాంకునంబగిలి ర - క్ష ధారలొల్మంగను ॥నెందు॥

5. పరమందుంగల్లు - పరిమళముచేం - బసమించి వెల్లు = చిరమౌ దేహమునకు

నా = యెరుష లేమను నట్టి - పురములోపలి మన్ను - పూత మయ్యెనా

ప్రభువా ॥ఎందు॥

6. ఒక పాలివెతలా - రవ్వంతైన - సుకరమౌ స్థితులా = యకటా చెదరి గుండె -

'లదరి ర్లుల్‌ ర్లుల్‌మని - యొకటి జొందక తాప - మొంది కుందునే కర్త

వెందు॥

= రావూరి రంగయ్య

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 142