Lyrics
రా- సురటి తా-ఆది
కల్వరి గిరిజేరు మనసా - సిల్వ సరస ॥కల్వరి॥
1. సీలువపైన జూడు మదేమి శ్రీ కరుడు ప్రభుయేసు స్వామి = తలను ముండ్ల
కిరీటంబదేమి తరచి చూడుమో ॥కల్వరి॥
2. _ పరులకుపకారంబు సల్ప - ధరను వెలసిన వరపాదముల = కజకు మేకులు
గొట్టెద రేల - కరుణాలవాల ॥కల్వరి॥
:ఖముచేత నిండుకొని. _ *ఉస్సురనుచు. స్రీలు 'నిలువబెట్టిన 'బొమ్మలవలె
కదలమెదలక “ఆశ్చర్యముతో. “శ్రమలు.
క్రీస్తు శ్రమలు మరణము. 1s
కరముపట్టి దరిని జేర్చి - వరములిడి దీవించిన యా = కరుణగల చేతులలో
చీల - గుచ్చెద రేల ॥కల్వరి॥
4 (్రేమ, కృప, నిర్మలత్వమును - నీమమును గల మోముపైన = పామరులుమి
వేసెదరేల - పాటించరేల ॥కల్వరి॥
5. ఘోర యాతనలును నీదు - క్రూరమరణము చూడ గుండె = నీరు నీరైపోవదె
దేవ - క్రూరునికైన ॥కల్వరి॥
6. _ పాపమేమిచేసి యెరుగవు - పావన పరమదేవుడవు = ఓ పరాత్పర నీకేమి
యింత - ఉత్మట బాధ ॥కల్వరి॥
7... స్వామి మాకై పూటపదను నీ - (ప్రేమయే కారణము నిజము = భూమి
యది గుర్తింపగ నిమ్ము - పూజ్యుండ దేవ ॥కల్వరి॥
8. _పావనాత్మ నీవు జావ - పాపి కబ్బును నిత్యజీవ = మావచన సత్యంబు
'దెల్పుము - మానవాళికిన్ ॥కల్వరి॥
9. సిలువ దరికాకర్షించుము - ఖలుడను ఘోరపాపిని = కలుషములు విడ
శక్తినీయుము - సిలువ ధ్యానమున ॥కల్వరి॥
= వంతగాని వరదేశి
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 142