Lyrics
రా- శ్యామ (చాయ : శాంతము లేక) తా-ఆది
కలవరి మెట్టపై - కలవర మెట్టిదొ - 'సిలువెటులోర్చితివో - పలుశ్రమ
లొందినీ - ప్రాణము బెట్టితి ॥కల॥
1. తులువలుజేరినిన్ - తలపడి మొత్తిరో - అలసితి సొలసితి - నాత్యను
గుందితి ॥కల॥
2. _ పాపులకొరకై - ప్రాణముబెట్టితి - (ప్రేమ ది యెట్టిదో - నామదికందదు
"కల॥
3. దారుణ పాప - భారము మోసితి - దీనుల - రక్షణ దానమైతివి గద ॥కల॥
4... జనకున భీష్టమున్ - జక్కగ దీర్చితి - జనముల (్రోవనీ - జీవము నిచ్చితి
నకల
5. శాంతిని గోరి ది - శాంతముల్దిరిగిన - బ్రాంతియె గాని వి - శ్రాంతెవరిత్తురు?
నకల = వెట్టి లానుమార్తి
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 142