Lyrics
రా - సారంగ (చాయ; వచ్చి గాబ్రియేలు) తా - త్రిపుట
చేడియలు గుంపుగూడిరి - క్రీస్తు - జాడం గని'తాల్మి నీడిరి = ఆడికలనోర్చి
నేండు మన పాంలి - వాండుసిలువ ను - న్నాడు గదె యంచు ॥చేడియలు॥
1... వారి మొగములు వాడెను - యేసు - వారి వెత లెల్ల జూడను = 'నీరు
సద్భక్సర - సీరుహములందు - జార తమ కొన - గోరులను "మీటి
'చేడియలు॥
"విచారించి. “ఆశ్చర్యమైన. ,విచారించుచు. “అతిశయింపనియ్యకుము.
గప్రసిద్ధముగా. 'మోసపుచ్చు. "ఓర్పు. "నిందలు. కన్నీళ్లు, '” కమలములవంటి
కన్సులనుండి. "చిమ్మి,
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 140