FaithWalk
← Back to Songs

Song #199

క్రీస్తు సిలువయే మన మహిమ

రాగం: ఆనందలైరవితాళం: కురుజంపెఛాయ: నాకై చీలిన యుగ✍ విలియం దానన్‌

Lyrics

రా - ఆనందలైరవి (చాయ: నాకై చీలిన యుగ) తా - కురుజంపె

సిరులెల్ల వృధ కాంగం - 'పరికించి నాకున్న - గురువముం దిరస్మరింతున్‌

= *వెర మహిమ రారాజు - మరణాద్భుతపు సిలువ - “నరయుచున్ఫట్టి వేళన్‌

- ముఖ్యము లైన ॥సిరు లెల్ల॥

1. ఓకర్త నా దేవు - డౌ క్రీస్తు మృతియందుం - గాక మరి “మురియ

నీయకు = "ప్రాకట 'భ్రమకారి - వ్యర్థ వస్తువులను - ప్రభుని రక్తంబు కొరకై

- త్యజించెదను ॥సిరు లెల్ల॥

2. చారు మస్తక హస్త - పాదములనలన వి - చారంబు దయయుం గలసి =

సారెం బ్రవహించుచున్నది చూడు మెపుడిట్టి - దారి గలదా ముళ్లు - తగు

కిరీటం బౌన ॥సిరు లెల్ల॥

3. వాని నిజ రక్తంబు - వస్తంబువలె సిలువ - పై నతని తనువు గప్పై =

బననేనీ లోక - మంతటికి మృతుఃడనై - తిని నా కీ లోకము - మృతంబయ్యె

సిరు లెల్ల॥

= విలియం దానన్‌

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 140