Lyrics
రా-కురంజి
సిలువే నా శరణాయెను రా - నీ - సిలువే నా శర జాయెను రా = సిలువ
యందే ముక్తి బలము6 - జూచితి రా ॥నీ సిలువే॥
నిలువను ట్రాలి యేను - వలికిన వలుకు లందు = విలువలేని
డ్రేమామృతముం గ్రోలితి రా ॥నీ సిలువే॥
సిలువను జూచుకొలంది - శిలసమానమైన మనసు = నలిగి కరిగి నీరగు
చున్నది రా ॥నీ సిలుచే॥
సిలువను దరచి తరచితి - విలువ కందంగ రాని నీ కృప = కలుష మెల్లను
'బాపంగం జాలును రా ॥నీ సిలువే॥
వలు విధ పథము లరసి - ఫలిత మేమి గానలేక = సిలువయెదుటను
నిలచినాండను రా ॥నీ సిలువే॥
శరణు యేసు శరణు శరణు - శరణు శరణు నా ప్రభువా = దురిత
దూరుండ నీ దరి జేరితి రా ॥నీ సిలువే॥
- జెట్టి భానుమార్తి
m క్రీస్తు శ్రమలు మరణము
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 138