FaithWalk
← Back to Songs

Song #197

సిలువ ధ్యానము

రాగం: నాధనామక్రియతాళం: ఆది✍ టుద్దు రానిటేలు

Lyrics

రా - నాధనామక్రియ తా-ఆది

అయ్యో నాదగు ఘోరపాపము గదా - భారమై నీపై నొరిగె = నెయ్యము

వీడి మెన్సీయ్య నిన్‌ సిలువ - కొయ్యపైని గొరత కప్పగించిన ॥దయ్యో!

1. నిరతము దూతానీక మూడిగము - నెరపుచుండం దండ్రి పజ్జనుండియు =

నిరుపమాన సౌఖ్యములం దేలు నినుం - బరమునుండి క్రిందికి దిగలాగిన

॥దయ్యో॥

2. కోరి నిన్ను గడుపారం గనియు6 గను - లారం చూచుకొన నేరనట్టి యల

= మేరి గర్భమున దూయంబడిన కడు - ఘోరమైన ఖద్దంబు నిజముగ ॥నయ్యో!

కుమారుడగు దేవుడు 10

మొయ్యరాని పెనుకొయ్య నొండు నీ - మూపుపైన భారముగ మోపి =

రయ్యయ్యొ యింత బాధ సల్పినది యూ - దయ్య వాసులెంత మాత్రమునుగా

॥రయ్యో।

కోలలచే నెన్నెన్నొ పెట్లు పెను - గోలగాక యెన్నెన్నా తిట్లు కృప = మాలి

నీదు వదనమ్ముపై నుమియ -నేల నింత కోపంబురాదు నిజ ॥మయ్యో॥

ముండ్లతోడ మకుట మొక్క టల్లి కడు - మూర్భత నీ తలపైనిం బెట్టి నీ

కండ్ల కొక్క గంతం గడ - గండు పెట్టం గారణము నిజముగా ॥నయ్యో!

ఈవు ప్రాణమును నీవిగ నొసంగ - నీటెతోడం బ్రక్మను బొడుచుట హా

భావమందుం దలపోసి చూడ నల - బంటు గాదు బల్లెంబు గాదు నిజ

॥మయ్యో॥

- టుద్దు రానిటేలు

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 138