Song #196
క్రీస్తు సిలువమోంద పల్మిన యేడు మాటలు
Lyrics
రా - హిందుస్మాని కాపి తా - రూపకము
ఆహా మహాత్మ హా శరణ్యా - హా విమోచకా = ద్రోహ రహిత చంపె నిను
నా - దోషమేగదా ॥యాహా॥
169 క్రీస్తు శ్రమలు మరణము
1. “వీరలను క్షమించు తండ్రి - నేర రేమియున్” = కోరి తిటులు నిన్ను
జంపు - క్రూరజనులకై ॥యాహా॥
2. _ “నీవు నాతోం బరదైనున - నేండె యుందువు” = పావనుండ యిట్లుః బలికి
= పాపిం గాచితి ॥వాహా॥
3. “అమ్మా! నీ నుతుండ” టంచు మరి - యమ్మతోం బలికి = క్రమ్మర “నీ
జనని” యంచుం - గర్త నుడివితి ॥వాహా॥
4 “నా దేవ దేవ యేమి విడ - నాదితి” వనుచు = శ్రీదేవ సుత పలికితివి
శమ - చెప్పశక్యమా ॥యాహా॥
5. “దప్పికొనుచున్నా న” టంచుం - జెప్పితివి గద = యిప్పగిదిని బాధ నొంద
- నేమి నీకు హా! ॥యాహా॥
6. శ్రమ ప్రమాదములను గొప్ప - శబ్ద మెత్తి హా
దెలిపి - సమసితివి గదా ॥యాహా॥
“సమాప్రమైన” దంచుం
7. “అప్పగింతుం దండ్రి నీకు - నాత్మ” నంచును = గొప్ప యార్భాటంబు చేసి
- కూలిపోతివా |యాహా॥
= వంతగాని వరదేశ్
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 136