FaithWalk
← Back to Songs

Song #194

యేసు పై మనదోషము మోపబడెను

రాగం: సావేరితాళం: ఆదిఛాయ: ఎందుకే నా డెందమా✍ జిక దావీదు

Lyrics

రా-సావేరి (చాయ: ఎందుకే నా డెందమా) తా-ఆది

యేసునాధుని సిలువపైని - వేసి శ్రమంబొదించినది నా - దోసమే -

దుసృహ - వాసమే ॥యేసు॥

1 "కంటక కిరీట “మౌదల - నంటగొట్టించినది నాచెడు - తలంప్పులే -

పాపపు పలుకులే ॥యేసు॥

2. మృదుకరంబుల మేకులందింపి

దుష్మ - ర్మంబులే ॥యేసు॥

3. _ పాదయుగమున నాటిచీలలు - బాధ నొందించినది నా చెడు - నడకలే -

దోసపు - పడకలే ॥యేసు॥

4. దాహముం గౌనంజేదు చిరకను - ద్రావదలంచినది మధుపానా - సక్తియే

- యందను - రక్తియే ॥యేసు॥

ర. హెచ్చుగ లోహిత పతనముగం - గ్రుచ్చిన కుంతంబు నా పా - పేచ్చలే -

హృదయదు - రేచ్చలే ॥యేసు॥

- నదితలంప నా హస్తకృత కా - ర్యంబులే

"ముండ్ల. తల

కుమారుడగు దేవుడు 1s

6 _ పావనగాత్రంబు క్షతమయ - మై వెతలపాల్టేసినది నా - దేహమే - యఘ

'సం - దోహమే ॥యేను॥

7... డీనింగని నా మానసాబ్దము - లోని కలుషము దూరపర్చక - నడుతునా -

ధారుణిం - గడుతు నా ॥యేసు॥

- జిక దావీదు

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 136