FaithWalk
← Back to Songs

Song #193

సిలువమోంది క్రీస్తు

రాగం: హిందుస్థాని కాపితాళం: జ్రిపుట✍ ఒంగోలు అట్రవోము

Lyrics

రా - హిందుస్థాని కాపి తా - జ్రిపుట

చూడరే సిలువను ట్రే = లాడు యేసయ్యను = పాడు లోకంబునకై - గోడు

జెందెం గదా ॥చూడరే॥

167 క్రీస్తు శ్రమలు మరణము

1. నా చేతలు చేసినట్టి - దోషంబులే గదా = నా రాజు చేతులలో ఘోరంపు

జీలలు ॥చూడరే॥।

2. దురితంపు దలంపులే - పరమగురిని శిరముపై = నెనరు లేక మొత్తెనయ్యో

- ముండ్ల కిరీటమై ॥చూడరే॥

3. పరుగెత్తి పాదములు - చేసిన పాపంబులు = పరమ రక్షకుని - పాదములలో

మేకులు ॥చూడరే॥

4. పాపేచ్చ తోడం గూడు - నాదు చెడ్డ పడకలే = పరమగురుని ప్రకృలోని -

'బల్లెంపు పోటులు ॥చూడరే॥

= ఒంగోలు అట్రవోము

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 134