FaithWalk
← Back to Songs

Song #192

క్రీస్తు మరణ శ్రమల ధ్యానము

రాగం: ముఖారితాళం: అటఛాయ: ఎంతో దుఃఖము✍ కరాళ జాన్‌

Lyrics

రా - ముఖారి (చాయ: ఎంతో దుఃఖము) తా- అట

ఐదు గాయము లొందినావా - నాకొర! కైదు - గాయము లొంది నావా =

ఐదు గాయముల నా - యాత్మం దలంప నా కారాట మెచ్చినదే - నీ - మెదీగె

నావంటి - మర్వుల పాల్టేసి - మరణ మొందితివి గదే ॥ఐదు॥

1. గారమైన నీ శ - రీర రక్త మిలను - ధారయై కారినదా - నా = నేరమా.

యయ్యది - భారమై నీ పైని - ఘోరమై యొరిగినదా ॥ఐదు॥

2. అందమౌ నీ తనువు - కంది రక్త స్వేద - బిందువులై రాలెనే - యీ

చంద మూహింప నా - డెందమ్ము భీతిచేం - గొందలమై తూలెనే ॥ఐదు॥

3... ఎల్ల పాపము మోయు - అల్ల దేవుని గొట్టె - పిల్లవు నీవేగదా - నా

వల్లనా నీ కింత - యల్లాట పుట్టెనే - చెల్ల తాళునె నా యెద ॥ఐదు॥

4 భంగమౌనట్టి దు - ష్పాపులం గావ నీ - ప్రాణ మర్పించితివా - యీ

సంగతిం జూడ నీ - సాహస మింక నే - భంగి నీ జగతి మరవ ॥నైదు॥

5. ఆయానమైన నీ - యాపదలెల్ల నే - నాలోచింపంగ నాత్మలో - నెడ

'బాయక తద్ధివ్య - పాదసరోజముల్‌ - భాసిల్లు నా యాత్మలో _॥నైదు॥

6. తల్లిక్రైన మరి - తండ్రి కైన నన్న - దమ్ముల కైన లేదే - కన్న = పిల్లలకైన

నీ - ప్రేమం పోల్బుద - మన్నం - బృధివిలోం గానరాదే బదు

7... ఈ ట్రీతి నీ యోర్మి - నీ మహాత్యం బిల - నెవ్వ రూహింతు రొగి - నో =

హో ప్రభువా తద్ద - యోత్మట గాంభీర్య - మూహింప నీకే తగు ॥నైదు॥

- కరాళ జాన్‌

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 134