← Back to Songs
Song #165
క్రీస్తు శ్రమలు మరణము
రాగం: నిన్ను - బలువిధంబుల హింసబెట్టిరా = తలపై✍ కొతి జర్
Lyrics
1 దుష్మర్ములకు నప్పగించెనా - యూద - యిస్మరి యోతనెడి శిష్యుడు =
తస్మరించినవాని భంగిన నిన్ను - నిష్మారణముగాను బట్టిరా || ఆహా॥
2. కలుషాత్ములందరు గూడిరా - నిన్ను - బలువిధంబుల హింసబెట్టిరా = తలపై
ముళ్ల కిరీటముంచి యా - సిలువ నీతోనే మోయించిరా ॥ఆహా॥
శ. కాలుసేతులయందు వారలు - ఇనుప - చీలల దిగగొట్టిరయ్యయ్యో = జాలి
- సుమంతైన జూపక - వారు - గేలిజేయుచు బాధపెట్టిరా ॥ఆహా॥
4. బాధ తగ్గింపరాణువవారలు - నీకు చేదు ద్రాక్షారసము నివ్వగా = నీదు మనస్సు
దానినొల్లక గొప్ప - వేదనలను భరియించెనే ॥ఆహా॥
- కొతి జర్
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 134