Lyrics
రా- ముఖారి తా- త్రిపుట
చూడరే క్రీస్తుని జూడరే - నా సఖులార - చూడరే క్రీస్తుని జూడరే =
చూడరే నాముక్తి పదవికి - జేండు యేదశం గూడినాందో ॥చూడరే॥
1. మించి పొంతి పిలాతు సత్య మొ - కించుకైనం దలంప కక్ళట - వంచనను.
గొట్టించి యూదుల - మంచితనమే కోరి యప్ప - గించెనా - మేలు గ -
ఉించెనా = ఇతనిం గాంచి కాంచి భక్తులెట్లు స - హించిరో పరికించి మోరిది
'చూడరే॥
2. మంటికిని నాకాశమునకును - మధ్యమున బ్రేలాడుచుండంగ - నంటం
గొట్టంగ సిలువ మ్రని - కప్పగించుటకొరకు నిన్నుః - గాంచెనా - యిది
మది - నెంచెనా = హా నా - కంట నే నిటువంటి యాపదం - గంటి
బ్రాణము లుండునే యింక ॥|జూదరే॥
3. ఊటగా రక్తంబు కారుచు - నుండ బల్లైపుం ట్రక్మపోటు - మాటిమాటికిం
జూడ దుఃఖము - మరలునే తలమోంద ముళ్లకి - రీటమా - యితనికి -
'వాటమా = యూదులు - మోటులై బాహాటమున నీ - పాటులను గాటముగం
జేసిరి ॥చూడరే॥।
- వడుషోక్తమ చౌధరి
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 132