FaithWalk
← Back to Songs

Song #163

క్రీస్తు శ్రమలు మరణము

✍ ఫడదోక్రమ వారం

Lyrics

4. మితిలేని దురిత = జీవుల లోపల - మించి యున్న పతితుల కైనన్‌ =

హితముగ మోక్షం = బిచ్చుటకై శో - జిత మిచ్చెను నా - మతి కది సాక్షిగం

॥బాపుల॥

- ఫడదోక్రమ వారం

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 132