FaithWalk
← Back to Songs

Song #187

క్రీస్తుని యద్భుత ప్రేమ

రాగం: సౌరాష్ట్రతాళం: ఆది

Lyrics

రా- సౌరాష్ట్ర తా-ఆది

పాపులయెడ క్రీ - స్తుని ప్రియ మెట్టిదో - పరికింపరె క - ల్వరిగిరిపై =

నాపదలను దన - కీగతిం బెట్టెడు - కాపురుషుల దెసం గనుగొను కృపతోం

॥బాపుల॥

1. యెరుషలేము క - న్యలు కొందరు తన - యెదుట వచ్చి యేద్చుచు

నిలువన్‌ = వరుస నప్పురికి - వచ్చు నాశన గతు - లెరుంగం బలికి వా -

రల నోదార్చెను ॥బాపుల॥

2... శత్రువు లటు తనుం - జంపుచు నుండంగ - మైత్రిం జూపె సమ్మతి తోడన్‌

= స్తోత్రముం జేసెను - దండ్రీ వీరల - దురిత మెల్ల క్షమి - యింపవె

'యనుచును ॥|బాపుల॥

3... తన ప్రక్కను సిలు - వను వేసిన యొక - తస్మరుం డించుక వేండు కొనన్‌

= కనికరము మన - మునం బెనగొన ని - చ్చెను మోక్షము తన - తో

'యుండుటగున్‌ ॥బాపుల॥

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 130