FaithWalk
← Back to Songs

Song #186

సిలువపై క్రీస్తుని ప్రేమ

రాగం: నాధనామ క్రియతాళం: కురుజంపె✍ యర్భంెట్టి దావీదు

Lyrics

రా - నాధనామ క్రియ

ఏ పాప మెజుంగని - యోపావన మూర్తి - పాప విమోచకుండ = నా పాలి

దైవమా - నా పాపముల కొణు - కీ పాట్లు నొందినావా ॥యే పాప॥

1. ముళ్లతోం గిరీట - మల్లి నీ శిరముపై - జల్లాటమున మొత్తిరా = ముళ్లపోట్లకు

శిరము - తల్లడిల్లగ సమ్మ - సిల్లిపోతివ రక్షకా ॥యే పాప॥

2. కలువరి గిరి దనుక - సిలువ మోయలేక - కలవరము నొందినావా

నీతో మోయం - తులువలు వేటొకనిం - దోడుగా నిచ్చినారా ॥

లువ

పాప

క. చెడుగు యూదులు బెట్టు - పడరాని పాట్లకు - సుడివడి నడచినావా =

కడకుం కల్వరి గిరి - కడ కేగి సిల్వను - గ్రక్మున దించినావా ॥యే పాహ॥

కుమారుడగు దేవుడు 162

4. ఆ కాల కర్ములు - భీకరంబుగ నిన్ను ఆ కొయ్యపై నుంచిరా = నీ కాలు

సేతులు - ఆ కొయ్యకే నూది - మేకులతో గ్రుచ్చినారా ॥యే పాష॥

5... పలువిధంబుల శ్రమలు - చెలరేగం దండ్రికి - నెలుగెత్తి మొజలిడితివా =

సిలువపైం బలుమాజు - కలుగుచుండెడి బాధ - వలన దాహము నాయెనా

॥యే పాప॥

బల్లిదుండగు బంటు - బల్లెమున నీ ప్రక్క 6 - జిల్లిం బడం బొడిచి నాండా

= ఉల్లోలములవలె - నల్ల నీరుబుకంగం - జల్లారెంగద కోపము ॥యే పాహ॥

7... కటకటా పాప సం - కటముం బాపుట కింత - పటుబాధ నొంది నావా =

ఎటువంటి దీ ప్రేమ - యెటువంటి దీ శాంత - మెటుల వర్ణింతు స్వామి

॥యే పాహ॥

= యర్భంెట్టి దావీదు

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 130