FaithWalk
← Back to Songs

Song #185

సిలువ

రాగం: అనందఖైరవితాళం: త్రిపుటఛాయ: వచ్చి గాబ్రియేలు✍ వురుషోత్తము చాధరి

Lyrics

రా - అనందఖైరవి (చాయ: వచ్చి గాబ్రియేలు) తా- త్రిపుట

అపు డర్చకాదు లుప్పాంగిరి - ప్రభుని - విపరీతముగం జంపసాగిరి =

కృపమాలినట్టి పా - పప్పు జిత్తమున నిష్ణు - రపు సిల్వమానిపైం - బ్రభుని

వేయుట కొప్పి 1రపు డర్చ॥

1, యెరూషలేమను నూరి బైటను - దుఃఖ - కరమైన కల్వరిమెట్టను = పరమ

సాధుని సిల్వ - పైం బెట్టి తత్సాద - కరమధ్యముల మేకు - లరుదుగ దిగం

గొట్టి ॥రపు డర్చ॥

2... చిమ్మె నిమ్మగు మేని రక్తము - దాని - నమ్ము వారల కెంతో యుక్తము =

నెమ్మోము వాడి కెం - దమ్మి పూవలె మస్త -కమ్ము వేటులను ర - క్రము జారి

కనుపట్టై ॥నపు దర్చ॥

3. గడి దొంగ లిరువురుని బట్టిరి - ప్రభుని - కుడి యెడమలను సిల్వం

గొట్టిరి = చెడుగు యూదులు బెట్టు - కడు బాధలను మరియ - కొడు

కోర్చుకొని వారి - యెడ దయ విడండయ్యె ॥నపు డర్చ॥

- వురుషోత్తము చాధరి

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 130