Lyrics
రా
ముఖారి (చాయః ఎంతో దుఃఖము బొందితివా) తా - త్రిపుట
సిలువను మోసితివా - నా కొజుకై - కలువరి మెట్టపైకి = సిలువ నా
యాత్మలోం - బలుమాు దలంపంగాం - దాలిమి లేదాయెను - హా యీ -
జాలికి మారుగా - నేనేమి సేయుదు - (ప్రేమను మరువంజాల ॥సిలువ॥
'ఘోరమైనట్టి యీ - భారమైన సిలువ - ధరియించి భుజముపైని = నా -
దురితముల్ బాపను - కరుణచేం జనుదెంచి - మరణము నొందితివా ॥సిలువ॥
కలువరి మెట్టపైం - కాలు సేతు లెల్ల - చీలలతోం గ్రుచ్చిపట్టి = యా -
సిలువకు గొట్టంగ - విలువైన నీ మేని - రక్తము ప్రవహించెనా ॥సిలువ॥
మెట్టపైన నిన్ను - పెట్టిన బాధ నేం - బట్టి తలంపంగను = ఆహా పట్టెన
నీ ప్రేమ - నెట్టుల మబతును - కష్టముల్ గలిగినను ॥సిలువ॥
కుమారుడగు దేవుడు 10
4 పంచగాయములను - నెంచి యాత్మలోన - నుంచి తలంపంగను = వానా
- మించిన దురితముల్ - ద్రుంచి నన్నెంచిర - క్షింపవచ్చెను భూమికి ॥సిలువ॥
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 128