Lyrics
రా
కాంభోజి తా - రూపకము
రాజులకు రాజైన యీ - మన విభుని - పూజసేయుటకు రండి = యీ
జయశాలి కన్న - మన కింక - రాజెవ్వరును లేరని
కరుణగల సోదరుండై - యీయన - ధరణి కేతెంచె నయ్యా = తిరముగా
నమ్ముకొనిన - మన కొసంగుం - బరలోక రాజ్యమ్మును
నకలకు బొరియ లుండె - నాకాశ - పక్షులకు గూళ్లుండెను = ఒక్కింత
స్థలమైనను - మన విభుని - కెక్కడ లేకుండెను
అపహాసములు సేయుచు - నాయన - యాననము పై నుమియుచుం =
గృప మాలిన సైనికు - లందరును - నెపము లెంచుచు గొట్టిరి
॥రాజులకు॥
కరమునం దొక్క రెల్లు - పుడకను - దిరముగా నునిచి వారల్ = ధరణీపతి
శ్రేష్ముడా - నీకిపుడు - దండ మనుచును - మొక్క్మిరి
ఇట్టి శ్రమలను బొందిన - రక్షకునిం - బట్టుదలతో నమ్మిన =
అట్టహాసముతోడను - బరలోక - పట్టణంబున జేర్చును
శక్తిగల రక్షకుండై - మన కొరకు - ముక్తి సిద్ధముం జేసెను = భక్తితోం
జ్రార్థించిన - మనకొసగు - రక్తితో నాముక్తిని
త్వరపడి రండి రండి - యీ పరమ - గురుని యొద్దకు మోరలు = దరికిఆ
॥రాజులకు॥
॥రాజులకు॥।
'రాజులకు॥
రాజులకు॥
రాజులకు!
రాజులకు॥
జేరిన వారిని - యీ ప్రభువు - దరుమం డెన్నడు దూరము ॥రాజులకు॥
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 126