FaithWalk
← Back to Songs

Song #157

క్రీస్తు శ్రమలు మరణము

రాగం: జిల్లు మనుచుం గొట్టి నవ్వి - గొల్లు బెట్టిరా ॥|మనస॥✍ విశ్టిరి నమాయేలు

Lyrics

4. ముళ్లతోడ నొక కిరీట - మల్లి ప్రభుతలన్‌ - బెట్టి - రెల్లు కజ్ణతో నా - కల్ల

జనములు = రా - జిల్లు మనుచుం గొట్టి నవ్వి - గొల్లు బెట్టిరా ॥|మనస॥

5. మొయ్యలేక సిల్వ భరము - మూర్చ బోయెనా - అ - య్యయ్యో జొక్కెనా

- యే - సయ్య తూలెనా = మా - యయ్యనిన్‌ దలంపగుండె - లదరి

పోయెనా ॥మనస॥।

6. కాలు సేతులన్‌ గుదించి - కల్వరి గిరిపై - నిన్‌ - గేలిజేయుచు - నీ -

కాళ్లమిందను = నినుప - చీలలతోం గ్రుచ్చి నిన్ను - సిల్వం గొట్టిరా ॥మనస॥

7. దేవ సుతుండ వైతి వేని - తీవరంబుగా - దిగి - నీవు వేగమే - రమ్ము -

గావు మనుచును = ఇట్లు - గావరించి పల్కు పగర - కరుణంజూపెనా

'మనస॥

8. తన్నుం జంపు శత్రువులకు - దయను జూపెనా తన - నెనరు జూపెనా -

ప్రభు - కనికరించెనా = ఓ - జనక యీ జనుల క్షమించు - మనుచు వేం

డెనా ॥మనస॥

9. తాళలేని బాధ లెచ్చి - దాహ మాయెనా - న - న్నేలువానికి - నా - పాలి

స్వామికి = నే - నేల పాపములను జేసి - హింస పరచితి ॥మనస॥।

10. గోడు బుచ్చి సిలువపైన - నేడు మారులు - మా - ట్లాడి ప్రేమ తో - నా

- నాండు శీరమును = వంచి - నేండు ముగిసె సర్వ మనుచు - వీడె

బ్రాణము ॥|మనస॥

11. మరణమైన ప్రభుని జూచి - ధరణి వణంకెనా - బిల్‌ - గిరులు బిగిలెనా -

గుడి = తెరయుం - జీలెనా = దివా - కరుండు చీంక టాయె మృతులు -

తిరిగి లేచిరి ॥మనస॥

12. ఇంత జాలి యింత (ప్రేమ - యింత శాంతమా - నీ - యంతఃకరుణను -

నేం- జింత చేయంగా = నీ - వింత లెల్ల నిత్య జీవ - విధము లాయెనా

'మనస॥

- విశ్టిరి నమాయేలు

కుమారుడగు దేవుడు 158

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 126