Lyrics
రా- గాంధారి తా- ఏక
మనస యేసు మరణ బాధ - లెనసి పాడవే - తన - నెనరుం జూడవే యా
= ఘనునిం గూడవే = నిను మనుప జచ్చుటరసియే - మరక వేండవే | మనస॥
1. అచ్చి పాపములను బాప - వచ్చినాండంట - వా - క్కిచ్చి తండ్రితో - నా
- గెత్సెమందున = తాయ - జొచ్చి యెదను నొచ్చి బాధ - హెచ్చుగనెనంట
2. ఆనిశీధ రాత్రి వేళ - నార్భటించుచు - న - య్యో నరాంతకుల్ - చే -
బూని యీటెలన్ = ఒక - ఖూని వానివలెను గట్టి - కొంచుంబోయిరా
॥మనస॥
3. పట్టి దొంగవలెను గంత - గట్టి కన్నులన్ - మరి - గొట్టి చెంపలన్ -
వడిం - దిట్టి నవ్వుచున్ = నిను - గొట్టి రెవ్వ రదియు మాకుం - జెప్పుమనిరం
ట ॥మనస॥
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 124