Lyrics
రా- ధన్యాసి తా-ఆది
నా యన్న రాంగదే - ఓ యేసు తండ్రి - నా యన్న రాంగదే = నా ప్రాణ
ధనమా - నా పట్టుకొమ్మా - నా ముద్దు మూట - నా ముక్తిబాట - నా యన్న
రా౭గదే = నా యన్న సిలువలో నీ - వాయానవడిన నాంటి - నీ
యంఘ్రైయుగమునిపుడు - నా యాసందీరంజూతు ॥నా యన్న॥
"అపరిమితమైన “వచ్చి. సెమ్మటి. వీకటిలో, "వచ్చెను. మంచి స్వభావము. "శత్రువుల.
'గాప్పదీప జ్వాలలు. "తగులు. ''మిడతలవలె "'గర్వములు. "శత్రువులచేత. "కోపించి.
జెవి, ేకోయగా, “రెండు పాదములు.
కుమారుడగు దేవుడు 156
1. ఒక తోంట లోపట - నాండు నీవు పడిన - సకల శ్రమ లిచ్చోట = 'నికటమై
'యున్ఫట్లుగా - నిట్టూర్పులతో దలంతు - నకట నా రాతి గుండె - "శకలంబై
పోవునట్లుగా ॥ నా యన్న॥
2. పరమాశ్చర్యము గాదా - యీలాటి (ప్రేమ - ధరణిలో నున్నదా = చురుకౌ
ముల్లుల పోట్లకు నీ - శిరము నా వంటి నీచపు - పురుగు కొరకం దిచ్చెడు నీ
- కరుణన్ దర్శింతు నేండు ॥నా యన్న!
3. ఇచ్చక మిది గాదు - మిగులం దలపోయ - ముచ్చట దీరదు = అచ్చి వచ్చిన
నా - యవతారుండ నీ ప్రక్క - గ్రుచ్చు గాయము లోపల నేం - జాచ్చి నీ
ప్రేమం జూతు ॥నా యన్న
4 తల వంచి సిగ్గున - నేం జేయు నేర - ముల నెంతు నాలోనం = బలు మారు
నీ గాయములం - గెలికి నిన్ శ్రమపరచు నా - ఖల దోషములకై యిపుడు -
విలపించి వేండుకొందు ॥నాయన్న!॥
- వడుపోత్తము చౌధరి
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 124