FaithWalk
← Back to Songs

Song #178

ఆయన అప్పగింపంబడిన రాత్రి

రాగం: అసావేరితాళం: రూపకము✍ శరుజాక్తమ చౌధరి

Lyrics

రా - అసావేరి తా - రూపకము

ఆ యంధకారంపు - రేయిలో క్రీస్తు పడు - నాయాసములు దలంచరే

'సాయంతనము శీష్య - 'సమితితో భోజనముం - జేయంగూర్చున్న ప్రభువు -

భక్తుల కనియె ॥నా యంధ॥

1. ఒకండు మలో నన్ను - యూద ిగణముల చేతు - లకు నప్పగింపం దలం

చెన్‌ - “మొక మిచ్చకము గల్లు - మూర్భుండగు యూదాను - 'మొనసె

వీడనుచుం దెలిపి యిక మిమ్ముంగూడియుం - డకయుందునని రొట్టె -

విరిచి స్తోత్రంబుజేసి = ప్రకటంబుగా - దీని భక్షించుండని పిదప - నొక పాత్ర

*నాన నిచ్చెన్‌ - ద్రాక్షారసం ॥బా యంధ॥

"సమూహము. “సమూహముల. _ 'ముఖస్తుతిచేయు. 'సిద్ధపడెను. "త్రాగుటకు.

155 క్రీస్తు శ్రమలు మరణము

2. తన మేని గురుతు రొ - ట్టెను జేసి పాపవిమో - చనమైన రక్తమునకు -

నొనరంగ ద్రాక్షారస - మును గురుతుగాం దెలిపి - నెనరుగల కర్త యపుడు

- చనె గెత్సెమను వన - స్థలిలోన శిష్యుల - నునిచి తానొక్కరుండు =

మనసు వ్యాకులము చే-తను నిండియుండంగా - ఘనుడు ప్రార్థించెందండ్రిన్‌

- గాఢముగాను ॥ ఆ యంధ॥

3. శ్రమచేతం దన శరీ - రము నుండి దిగజారెం - జెమట రక్తపు బొట్లుగా -

"నమితమౌ లోకపా - పము జూచి నిట్టూర్పులప్పటప్పటికిం బుచ్చి -

క్రమముగా దూత తన - కడ *కరుగుదెంచి' శాం - తముం బల్మి చనిన

“పిదపం = తమ మనంబులం బోలు - 'తమసమున యూద సై - న్యము

'లేగుదెంచె నపుడు - గెత్సెమను వనికి ॥నా యంధ॥

4. _ పరశాంతి “కీల స - ర్వజ్ఞతలు గల ప్రభుం - డెరింగి తనకున్న పాట్లు -

"పరిపంధి గణముతోం -'బలికె మోరిచ్చోట - నరయుచున్నా రెవనిని -

నరులు నజరేతు యే - సను వాని ననంగం దా - నెటింగించె నేనేయని =

“గురుదీప శీఖల "సో - కు “పతంగముల భంగి - ధరణిపైం బడిరి వారల్‌ -

సోదర్భము లణంగి ॥యా యంధ॥

5. _ తన శిష్యులను విడువుం - డని రిపులచేం దానె పట్టువడియెన్‌ - "కనిపి

'పేకురు యాజ - కుని దాసు ోకర్ణంబు - దునుమంగ క్రీస్తుండపుడు -

కనికరంబున స్వస్థ - తను జేయు నావిభుని - కరములను విరిచి కట్టి =

వెనుక ముందరం జుట్టు - కొని యెరూషలేము పుర - మునకు దీసుకం

బోయిరి - రాణువవార ॥లా యంధ॥

= శరుజాక్తమ చౌధరి

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 122