FaithWalk
← Back to Songs

Song #177

క్రీస్తు తన శ్రమలను గూర్చి ప్రవచించుట

రాగం: ఆనందభైరవితాళం: అటఛాయ: నాకై చీలిన✍ పురుషోత్తమ చౌధరి

Lyrics

రా - ఆనందభైరవి (చాయ: నాకై చీలిన)

యేసు శిష్యులకు - నెరుక జేసిన - భవిష్యోక్తులు వినరే = కైసరయన -

గర ప్రాంతములను - ఘనుండు చేరి తన - గతి మతిం దలంచుచు ॥యేసు॥

1. యెరూషలే మనెడి - పురమునం దన కింక - కలిగెడు దుఃఖములు

దురితాత్ములు యూ - దులు కడు బాధలు - పరచి తన్ను సిలు - వను

చంపుదు రని ॥యేసు॥

2. నీతి బోధకు ల - నేకులు పెద్దలు - ఖ్యాతిగ నర్చకులు = అతరిందన నప

- హాస్యము లాడుచుల - బోతరించి యుమి = వేతుర టంచును ॥యేసు॥

3. మనుజ కుమారుండు - మరణమై సమా - ధిని వేయంగంబడున్‌ = దన

రంగ మూండవ - దీనమునం బునరు - త్ఞానమొంది ద - ర్మన మిడు మోకని

బయేసు॥

= పురుషోత్తమ చౌధరి

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 122