Song #175
క్రీస్తు ప్రేమ సాటిలేనిది
Lyrics
రా- మారువ (చాయ: ఉన్న పాటున వచ్చు) తా- అట
ఏమి లేదు సుమో జగములో యేసుని - (ప్రేమ సారము కన్నను = “పామరం
బేటికి వృధా కను” - దామరలు మూయగన చీకటి - యౌ మనంబున నెల్ల
సత్యము - గామి గని సర్వంబు విడువుం ॥డేమి॥
1. దార పుత్రాది బంధు ోశ్రేజిపై మమ - కార భావము జెందుచుం -
దద్విషయమై - కోరి దుఃఖము లొందుచు - భ్రమ౭ గుందుచు = భూరి
మాయా జాల బంధా - కార మిది యని తెలియ కీ సం - సార మంతయు
నాది నాదని - యూరకే చెడిపోవ నేటికి ॥నేమి॥
2... ఈ దేహమునకు ట్రాణమునకు సంబంధ - మించు కైనం గలదా -
దేహాత్మలకు - భేదము గన వలదా - బుద్ధి గొన వలదా = యాది నే దేహము
- నాత్మ స - మాదరంబున నుండు నా తను - వీ ధరిత్రిని విడచి చను
నపుడే “దయామృతవార్థి దిక్కగు ॥నేమి॥
"దుఃఖింపము. “మోహము. పద్మములవంటి కన్నులు. “భార్య. సమూహము
“వలతాళ్లవంటిది. "మిగుల నాదరణయందు. “దయారసమునకు సముద్రమువంటివాండు.
153 క్రీస్తు కృపా ప్రేమలు
3. _ 'జాయా పుత్రోద్యాన 'గృహ విత్తా ట్టాలక - సకల వస్తు జాలము - "ప్రతిష్టాను
- భూతి విధేయులు - నభిల సంపదలు = నీ యవని లోపల సమర్పణం -
జేయంగా బడుం గాని యించుక - 'తోయమును గొని పోవశక్యము - లేద
హా భ్రమ నొంద నేటికి ॥నేమి॥
176 One There is above all others
1. డ్రేష్టుండెల్లవారిలోను 3. ప్రేమమూర్తి సత్యవర్తి
మా యేసువే మా యేసువే
తల్లికంటె ప్రియుడౌను ఇహపరభాగ్యమిచ్చు
మా యేసువే మా యేసువే
లోకస్నే హమస్థిరంబు క్రీస్తుకిమ్ము నీదుయాత్మ
నేండు ప్రేమరేపు కక్ష నీకు శాంతినిచ్చి కాచి
స్థిరుడైన మిత్రుడౌను శుదింజేర్చు మోక్షమందు
మా యేసువే. మా యేసువే
2. నాకు నిత్యజీవమౌను 4 బాధనొందు మేము చేర
మా యేసువే మా యేసువా!
'సర్వమందు సర్వమౌను మాకు హర్ష మిచ్చినావు
మా యేసువే మా యేసువా!
నన్ను మేలుకొల్సి ప్రోచి ఇహమందు నడిపించు
'తద్ధిచేసి ప్రేమతోడ అవసానకాలమందు.
నన్ను తన మందంజేర్చి మోక్షసౌఖ్య మొందనిమ్ము
మా యేసువే మా యేసువా!
- జాక్ న్యూట్
అను; జెహే
భార్య. “కోటవాకిటి మీంది యిల్లు. 'అనుభవమునకు. ‘జలమును
కుమారుడగు దేవుడు 1
క్రీస్తు శ్రమలు - మరణము
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 120