Lyrics
రా- ఆహిరి తా-ఆది
యేసువంటి ప్రియ బంధుండు నాకింక - నిహ పరములలో లేండన్న =
'భాసురముగ నిజ భక్తుల కది యను - భవ “గోచర మెపు డగు నన్న ॥యేసు॥
1. ఊరుపేరు పరువులు "మురువులు మరి - యూడంగొట్టబడినను గాని =
“కూరిమితో క్రీస్తుడు మాకుండినం - కొదువరాదు గొప్పయు పోదు ॥యేసు॥
2. "ఆడికలు తిరస్మారంబులు మా - కవమానము లున్నన్ గాని = తోడు
క్రీస్తుండు మాకుండినను త్రోవం దప్పము ఓడిపోము ॥యేసు॥
"జ్రస్టతరము. *తెలియబడినది. “సాగసులు 'ధ్రమ. 'అపకీర్తులు.
కుమారుడగు దేవుడు 152
తగ్గుపాటులును సిగ్గుపాటులును - దలమోందను ట్రాలినగాని = దగ్గర మా
పాలిట ప్రభువుండగ - సిగ్గును బొందుము తగ్గునం 'గుందము. ॥యేసు॥
4. ఎన్నెన్నో శోధన బాధలు చెల - రేగి మనలం జుట్టిన యపుడు = కన్న
తండ్రివలె నోదార్చుచుం దన -ఘన వాగ్సలమున దునుమును వానిని ॥యేసు॥
5, మనసు క్రుంగి పలు చింతలచేత - మట్టంబడిన వేళను మాకుం = తన
వాగ్దత్తములను జేతుల లే - వనెత్తి యెంతో సంతస మొసంగును ॥యేసు॥
6... తల్లిదండ్రులు విడిచిన గాని - తాను వదలం డెప్పుడు మమ్ము = ఉల్లమునెత్తి
పిలిచిన వేళ - నోహో యనుచు దరికి వచ్చు ॥యేసు॥
7. అతం డుండని పరమండలము ఇక - వెదకినగాని యగపడదు = క్షతినాతం
డు మా మతిని వసించిన - అతులిత సౌఖ్యం బదియే మోక్షము ॥యేసు॥
= వడుషోక్తన చౌధరి
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 120