FaithWalk
← Back to Songs

Song #172

యేసే మన సమస్తము

రాగం: నవరోజుతాళం: ఆది✍ గ్వావళ్లి నరానియేలు

Lyrics

రా- నవరోజు తా-ఆది

యేసుక్రీస్తు దొరికె నేని - యేమికొదువింకేమి భయము = 'దోసకారి జనుల

కెంతోం - “గ్రాసమవునా యేసు పేరు ॥యేసు॥

1... తల్లిదండ్రులకన్న చాలా దన ప్రేమ మనమీద = నెల్లకాలమందు నుంచు

- యేసుండే మా తండ్రియౌను ॥యేసు॥

2... వల్లగాని వశములేని - యెల్ల మేళ్లన్నిటి నెల్లపుడు = *కొల్లగా మన కిచ్చెడి

దేవ - కొమరుండే వేరెవరు లేరు ॥యేసు॥

3... “దండియైన గండములు - మెండుగాను మముంజుట్టిన = తండ్రివలె మా

దరికి వచ్చి - గండములను గదిమిం ట్రోచున్‌ ॥యేసు॥

4 సత్యము మార్గముతానె - నిశ్యజీవమింకా తానే

మోక్షము - భువిని రక్తమంత గార్చె ॥యేసు॥

త్యుల మనకీయ

5... ఎన్నరాని పాపాత్ముల = కన్నులారా కనికరించి = పున్నెమైన తన ప్రాణము-

“భువిని బలిపెట్టినాండు ॥యేసు॥

6 “ఒడలు నిండా గాయములతో - "నడరు చుండమరల లేచి = ‘వెడలి

పరమందునుండి - "వేడుకలు మాకంపినాండు ॥యేసు॥

7... ఆశతోడం తన్ను నమ్ము - యాత్మలకు దర్శనమిచ్చెడి - యేసుతో నింకెవరు

సాటి - లేశమైనా లేరుసుండీ ॥యేసు॥

= గ్వావళ్లి నరానియేలు

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 118