FaithWalk
← Back to Songs

Song #171

యేసుని గొప్ప ప్రేమ

రాగం: ముఖారితాళం: త్రిపుట✍ కేరాళ జాన్‌

Lyrics

రా- ముఖారి తా- త్రిపుట

యేసూ నన్ను ప్రేమించినావు - పాపినైన - నన్ను ప్రేమించినావు॥

1... నన్ను ప్రేమింపమా - నవరూప మెత్తి దా - నముగా జీవము సిల్వపై -

నిచ్చి = కన్న తలిదండ్రుల - యన్నదమ్ముల (ప్రేమ - కన్న మించిన ప్రేమతో

॥యేసూ॥

2. తల్లి గర్భమున నే - ధరియింపంబడి నపుడే - దురితుండనై యుంటిని -

నా = వల్లంజేయంబడెడు - నెల్ల కార్యము లెప్పు - డేహ్యంబులై యుండంగ

॥యేసూ॥

3. మంచి నాలో? పుట్ట - దంచు నీ వెరింగి నన్‌ - మించం ట్రేమించి నావు -

ఆహా = యెంచ శక్యముగాని - మంచి నాలో బెంచ - నెంచి (ప్రేమించినావు

॥యేసూ॥

4 నన్నుం ట్రేమింప నీ - కున్న కష్టము లన్ని - మున్నై తెలిసియుంటివి -

సి = నన్ను ట్రేమింప నీ - కున్న కారణమేమో - యన్నా తెలియదు

చిత్రము ॥యేసూ॥

5. నా వంటి నరు డొకండు - నుం ప్రేమించిన - నావలన ఫలముం

గోరు - ఆహా - నీవంటి పుణ్యునికి - నా వంటి పాపితో - కేవలంబేమి లేక

॥యేసూ॥

- కేరాళ జాన్‌

"పాపసమూహమున దూరమైనవాయా. భూలోకమునకు

కుమారుడగు దేవుడు 150

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 118