FaithWalk
← Back to Songs

Song #170

క్రీస్తుని దయ

రాగం: ముఖారితాళం: ఆది✍ గవర నరానియేలు

Lyrics

రా- ముఖారి తా-ఆది

యేసుక్రీస్తు ప్రభువా - మేము నీ - మోక్షము బొందుటకు = దోసప్పు

లోకము - లోనికి వచ్చితి - దోషులం ట్రోచుటకు ॥యేసు॥

1. పరిశుద్ధుండ వీవు - ఇలలో - పాపుల నందరిని = పరిపరివిధ - కృప -

వాక్కులతోదను - పిలిచితి వెల్లప్పుడు ॥యేసు॥

2. _ సత్యపు నడతలతో - జగతిని - సర్వాద్భుతములను = నిత్యము6 జేయుచు

- నీ కృప చాల - యిలలో? దెల్చితివే ॥యేసు॥

3... అతి పుణ్యాత్ముండవే - 'క్షితిలో - "వెతలను బొందితివే = మృతిని బొందియు

- మూండవ దినమున - (్రతికియు లేచితివే ॥యేసు॥

4. పాపుల మని తెలిసి - నీదగు దాపున జేరంగనే = పాపముం బాపుచు

ప్రాపుగ నుండెడి - ప్రభుండవు నీవెగదా ॥యేసు॥

"సముద్రము. “ఇసుక. “సాధ్యమాను. “భూమి. “పదివేలు. కాంతి.

"సూర్యుండవు.. “ఆరోగ్యము నిచ్చువాండవు. పాపములో మునిగినవాండనగు.

“భూమిలో, "కష్టములను,

us క్రీస్తు కృపా ప్రేమలు

5. 'దురిత వితతి దూరా - నమ్మిన - దురితుల స్నేహితుండా = నిరతము

మమ్మును - నీ కృప లోపల - నిలకడగాం బెంచు ॥యేసు॥

6& నోరు నిండ నెదలో - నీ కృప - ప్రేరేపణంగలిగి = సారెకు వేండెద -

“ముర్వికి రక్షణ - కారకుండా నిన్ను ॥యేసు॥

- గవర నరానియేలు

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 116