FaithWalk
← Back to Songs

Song #169

యేసు పాపికి ఆశ్రయుండు

రాగం: శంకరాభరణముతాళం: అట✍ విజ్టిలి నమాయేబు

Lyrics

రా - శంకరాభరణము

పాపి కాశ్రయుండవు నీవే = యేసు నీవే

1... ఉన్నత లోకము విడిచిన నీవే = కన్నియ గర్భమున బుట్టిన నీవే యేసు

నీవే ॥పాపి॥

కుమారుడగు దేవుడు 1s

2. అజ్ఞాన నాశన 'బ్రధుండవు నీవే = విజ్ఞాన దాయక పరగురువు నీవే -

యేసు నీవే ॥పాపి॥

3. చెదరిన పాపుల వెదకెడు నీవే = చెదరిన గొణ్జెల కాపరివి నీవే - యేసు నీవే

॥పాపి॥

4. రోగిష్టులకు “స్వస్థ ప్రదుండవు నీవే = యోగు నార్తుల యొక్క మొజవిను

నీవే = యేసు నీవే ॥పాపి॥

నర పుత్రులకు నీతి గరపించు నీవే = కరము చాంపి కష్టములు ద్రోయు

నీవే - యేసు నీవే ॥1పాపి॥

శాత్రవాంతరమున మృతుండవు నీవే = మైత్రిం జూపంగ మృత్యుద్ధతుండవు

నీవే = యేసు నీవే ॥పాపి॥

7. భవ దీయ పదకంజ దాసుండ నేనే =

o

'భవ మగ్ను నను ముక్తుం జేయుము

నీవే - యేసు నీవే ॥పాపి॥

= విజ్టిలి నమాయేబు

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 116