Song #168
క్రీస్తు పాపికి ఆశ్రయము
Lyrics
రా - అసావేరి (చాయ: ఉన్నపాటున) తా - త్రిపుట
పరమ రక్షక యేసు - ప్రభువా నే నీ పాలం పడితి పాలన సేయవే =
ధరజనంబులుసేయు బహువిధ - దురితములు క్షమియించి సద్గతి తెరవు
జూపి తరింపంజేసెడి - దొరవటంచును మరుగుజోచ్చితి | పరమరక్షక॥
1. క్రితి "నబి తీర “పై కతయైన నెన్ననా - "యితియౌను లెక్కింపంగా =
“కుతల జన్మంబెత్తియేనిట - బ్రతుకు దినముల - జేయునఘములు - మతి
దలపనిమితా “'యుతంబులు - పతితు డనునాగతి యెరుంగను ॥పరమరక్షక॥
2. “పసలేని మాయా దు - ర్వ్వసనంబులను జెంది - దెసదప్పి యున్నాండను
= వసుధలో దుష్టునికి లోంబడి - మసలజాలని బలహీనత - "గసటు కన్నులగప్పి
కడు మా - నసము దూలి విలాపినైతిని ॥పరమరక్షక॥
3. మదితప్పి గొ్టెల - మంద బాసినగొట్టె - చెదరి చలించినట్లు = వదలకెపుడు
దురాత్మలైరి స - ముదయమునం బడితిరిగి వడిచెడి - మదికి విశ్రమమేమి
లేమిని - హృదయ సంతాపముల సుడింబడి ॥పరమరక్షక॥
4 'మదపున్నాగము భంగి - మత్తిల్లి దుర్భావ - హృదయుండనై చెడితిని =
గొదగొనుచు గాయములతో నా - యెద దృఢంబించుకయు లేమిని - గదల
శక్యము గాక మూల్గుచు - గొదువలకు లోనైతి ద్రోహిని ॥పరమరక్షక॥
ర్. అమిత దురాత్ముండ - నని కడం ద్రోయక - క్షమియింపు మో కరుణచే =
తమిని మిక్కిలి దుర్విషయగుణ సముదంబులు జుట్టి పాపపు - తమము గప్పియు
గలుషకానన - సమితిలోంబడి శ్రమలు నొందుచు || పరమరక్షక॥
- రావూరి రుగువ్య
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 116