Lyrics
రా- భైరవి
ఓ వింత! నా రక్షకుండా నాకై - నీ విలువ రక్తము కార్చితివా = జీవాధిపతి
మృతిం జెందె నహహా పురుగు - వంటి నాకై నీ - జీవ మర్పించి నావా
"ఓ వింత॥
1... నేను జేసిన పా - పములకు నాయన - మ్రానిమోందను మూల్లినావా =
నేను గ్రహింపలేని - నీ జాలి కరుణ మితి - లేని ప్రేమ దీని - వలనను
గనుపడుచు నున్ఫది ॥ ఓ వింత॥
2. పరమ శరీరుండు తా - మరణ రక్తంబుచేతం - గరుణతో నన్ను ట్రోచినాం
డా = మరుతునా యీ (ప్రేమ నా - మరణంబు నందు సహా - కర్తృ
కటాక్షములు - కలకాల ముండు నాతో ॥ఓ వింత॥
3... నా యేసు నాధ నీకు - నేనచ్చియున్న దెల్ల - నా లేమితోం ట్రేమ గదా =
నియమంబు గల ప్రభువా - నీకెట్లు చెల్లించెదను - నన్ను నేనే నీకు -
నర్చించుకొనుట గాక ॥ఓ వింత॥
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 114