FaithWalk
← Back to Songs

Song #166

పాపియెడల యేసు ప్రేమ

రాగం: యదుకుల కాంభోజితాళం: ఆదిఛాయ: ధరణిలోని ధనము✍ చదలవాడ కామన్‌

Lyrics

రా - యదుకుల కాంభోజి (చాయ: ధరణిలోని ధనము) తా- ఆది

యేసురాజు నీదు ప్రేమ - నెంచ తరముగాదయా = దోషియైన నన్ను బ్రోవ

- నీసుప్రాణమిడితివా ॥యేసురాజా॥

1. మంచివాని కొరకు నొకండు - మరణ మొందుటరుదుగా = అంచితమగు

ప్రేమ చేత - మించి గాయము లొందినా ॥వేసు॥

2. చెయ్యరాని దుష్మర్శములుం - చేసి నే చెడియుండగా = అయ్యో మ్రూనుమం

దికీవు - ఇయ్యకొని మోసితివా ॥యేసు॥

కుమారుడగు దేవుడు 16

3... గెక్సేమనె వనములోకిం - జొచ్చి తండ్రికి చిత్తమై = యిచ్చిన నా శ్రమలపాత్రన్‌

- బుచ్చుకొని భరించినా ॥వేసు॥

వస్తము,పాదము, ప్రకృలు - మస్తకపు గాయములలో = విస్తరించి చిందె నీ

ప్ర - శస్త రక్తమంతయున్‌ ॥యేసు॥

5... కొండమోద నిన్నుంజూడ - గుండెలదిరిపోవునే = నిండు (ప్రేమ చేత నావగు

- మెండుబాధల నోర్చినా ॥వేసురాజా॥

6 మరువలేను నీదు (ప్రేమ - మరణపరియంతంబు నా = నరక బాధలన్ని

నీవా - కొరతపై వహించినా ॥వేసురాజా॥

నిన్ఫుదలంచ నా నిరీక్షణ - యున్నతము గానుండును = యెన్నడు నీ

మహిమను నా - కన్సులారంజూతునో ॥|యేసురాజా॥

- చదలవాడ కామన్‌

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 114