FaithWalk
← Back to Songs

Song #165

యేసుని నిరుపమాన (ప్రేమ

రాగం: ఆనందభైరవితాళం: అట✍ రావూరి రంగడ్య

Lyrics

రా - ఆనందభైరవి తా-అట

ఈలాటిదా యేసు (ప్రేమ - నన్ను = తూలనాడక తనదు - జాలి జూపినదా

॥ఈలాటిదా॥

"చుట్టము. *భూలోకమందు. 'దుద్రియలు. “మాటి మోటికి. "చంపంబడినవాడు.

15 క్రీస్తు కృపా ప్రేమలు

1. ఎనలేని పాపకూపమున - నేను - తనికి మినుకుచును నే - దరిం గానకు

డన్‌ = కనికరముం బెంచి నా యందు - వేగం - గొని పోవ నా మేలు - కొర

కిందు వచ్చె | ఈలాటి॥

2. పెనుగొన్నదుఃఖాబ్దిలోన - నేను - మునింగి కుములుచు నేడు - పునగుందు

నపుడు = నను నీచుండని త్రోయలేక - తనదు - నెనరు నా కగుపరచి -

నీతింజూపించె ॥ఈలాటి॥

3. నెమ్మి రవ్వంతైన లేక - చింత - క్రమ్మిపాగలుచు నుండ - గా నన్ను €

జూచి = సమ్మతిని ననుం ట్రోవం దలంచి - కరముం - జాంచి నా -

చేయిబట్టి - చకంగా బిలిచె 1 ఈలాటి॥

4. _ పనికిమాలిన వాండనైన - నేను - కనపరచు నాదోష - కపటవర్తనము =

మనసు నుంచక తాపపడక యింత - ఘనమైన రక్షణ - మును నాకుం జూషె

॥1ఈలాటి॥

క, నా కోర్కె లెల్ల సమయములన్‌ - క్రింది - లోక వాంఛల భ్రమసి -

లొంగెడు వేళన్‌ = చేకూర్చి దృఢము చిత్తమునన్‌ - శుభము - నా కొసంగె

జీవింప - నా రక్షకుండు | ఈలాటి॥

6. శోధనలు నను జుట్టినపుడు - నీతి - బోధ నా మనసులోం - బుట్టించి

పెంచి = బాధ లెల్లను బాపి మాపి - యిట్టి యాదరణం జూపెనా యహహ

యేమందు ॥ఈలాటి॥

= రావూరి రంగడ్య

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 112