FaithWalk
← Back to Songs

Song #164

ఆశ్చర్యకరమగు క్రీస్తు ప్రేమ

రాగం: ఆనందభైరవితాళం: కురుర్సుంపెఛాయ: ఈలాటిదా యేసు (ప్రేమ✍ విజ్సిలి నమాయేలు

Lyrics

రా - ఆనందభైరవి (చాయ: ఈలాటిదా యేసు (ప్రేమ) తా -కురుర్సుంపె

ఈయనా యేసు రక్షకుడు - తన - దాయమని రక్షింప - దలంచెనా

నన్ను - నీయనా యేసు రక్షకుడు = ఆయాసమగు నొక్క మోపు - నే -

'మోయలేకుండ నా - మూపుపై నుండ - శ్రేయ:కరపు సిలువంజూపి - నాకు

= హాయి నిచ్చెను భార - మంత వెడలించి ॥యీయనా॥

1. దురితాత్ముండని త్రోయకుండ నన్ను6 - బరిశుద్ధుండా యేసు - ప్రభుండు

కరుణింప = ధరణిలో నిది మహాద్భుతము - నే - మరుతునా యీ (ప్రేమ -

మరణమౌ దాంక | ఈయనా॥

2. ఓపంగూడని దుష్టృతంబుల్‌ - నేను - తేపతేపకుం జేసి - ద్వేషినై యుండం

= గోప మింతైన రానీక - నన్నుం - గాపురుషుం డని తాను - ఖండింపం

డాయె ॥నీయనా॥

3... మనస్తమో గుణము లెడబాపెన్‌ - నా - దినకరోదయ మట్లు - దీష్తిమది

మించెన్‌ = తన పాదముల జాడ లజ్బెన్‌ - సదా - వినుతి కెక్కిన వాని

విమలాత్మ వెలుంగు ॥నీయనా॥

4. హతుం డయ్యె నాయేను నాకై - దు - ర్లతి తొలంగి నాకు మో - క్షమే

గల్గు కొజకు = అతి దయాదీర్ణకాంతుండే - దైవ - సుతు డని యెజిగితి -

శోధింపంగాను ॥ఈయనా॥

5. దీవింపందగు నతని సిలువ - నా - జీవాంతమగు దనుక - చెలంగి

'మోయుచును = ఈ వసుంధర జనుల కెల్ల మరు - సేవించుం డేసునని -

చెప్పి చాటుదును | ఈయనా॥

= విజ్సిలి నమాయేలు

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 112