FaithWalk
← Back to Songs

Song #163

యేసు గొట్టెల మంచి కాపరి

రాగం: పంతువరాళితాళం: చాపు✍ నడుషోక్తము వౌధరి

Lyrics

రా - పంతువరాళి తా-చాపు

'ఇడుగో గొత్జెలకాపరి - సోదరులారా - యిడుగో గొత్టెలకాపరి = కడగానరాని

- కారడవిలో నలసటం - పడెడు గొజ్జెలను - పేరిడిబిల్చి రక్షించు ॥నిడుగో॥

us క్రీస్తు కృపా ప్రేమలు

1 చెదరిపోయిన గొత్ళెనై - దొడ్డికింబోవ - "ముదములేనివాడనై =

'మృదుమధురంపు నీ - *నాదమా లించక కర్త - 'కొదింగి యుండక మూఢ -

'హృదయుండనైతి ॥నిడుగో॥

2. _ దూరంబునకుంబోతిని - జనకుని కృపా - సారంబుం 'గొననైతిని = "కారు

గా సంచరించినా - “కూరిమి యిలుంబాసి - దారి దొలగిపోతి

3. తనదు గొజ్టెను జూచెను - బోయండు తండ్రి - తనశిశువును గాంచెను =

కనికరమెదలో నిం - డినవారలై నన్ను - వన 'గిరికటకాదు - లను వెంబడించిరి

॥అదుగో॥

4. ప్రాణావసర మప్పుడు - యేకాకినై - క్షీణించియున్నప్పుడు = "క్రాణార్థమగు

*నెనరు - త్రాళ్లతో ననుగట్టి - నాణెంబుగాందెచ్చి - నన్ను రక్షించెను ॥ఇడుగో॥

5. చెడుగు మెకములవల్లను - బాధలనొంది - కడుమలినమై యుండను =

కడిగి గాయములన్ని - గట్టి శుభ్రముచేసి - తడయక నాయింట - నిడి

నెమ్మది యొసంగె ॥నిడుగో॥

6. ప్రభుయేసు నా బోయండు - యీతండె భూమి - 'నభము లేలెడి "రాయం

డు = శుభమైన తనదివ్య - "శోణిత మొసంగియ - "వ్విభుండు ప్రేమించి దీ

- వించి స్వస్థముంజేసె ॥నిడుగో॥

7... నన్ను దొద్దిని బెట్టైను - పోయినగొజ్టె - తెన్ను వెదకిపట్టెను = సన్నంపు

పచ్చిక - యున్ను జీవనపూట - లున్నుం గల్గెడిచోట్ల - నన్నుంచి రక్షించె

॥నిడుగో॥

8. నేను మూరపుగొజ్టెనై - లోబడకుంటి - మానసమున వెర్రినై = పూని

యివ్వుడు కాచే - వాని శబ్దము (ప్రేమ - తో నాలింపుచు దొడ్డి -

నానందముననుందు ॥నిడుగో॥

9. చెడ్డబిడ్డనై యుంటిని - యిటునటుబోవ - "నెడ్జెతనముం గొంటిని

“మెద్దులేకిపుడు ప్రే - మింతు నా ప్రియజనకు - దొడ్డ శబ్దము వాంఛిం

తును ముక్తి "నిలయంబు ॥ఇడుగో॥

= నడుషోక్తము వౌధరి

"సంతోషము. *శట్టము. “లోబడి. *పుచ్చుకొను. "మోట. 'గ్రేమగల ఇల్లువిడిరి

"పర్వతప్రక్కలు. “బలమైన, ప్రేమ. ''ఆలస్యముచేయక. "ఆకాశము. "రాజా,

"థక్తమ్స..స్నప్రభువు.. "మోటతనము. "ఆటంకము. "నివాసము.

కుమారుడగు దేవుడు 144

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 110