FaithWalk
← Back to Songs

Song #161

యేసు ప్రేమను స్తుతించుట

రాగం: బిలహరితాళం: అట✍ తవిలి బెంజిమిర్‌

Lyrics

రా- బిలహరి తా-అట

వింతగల మా యేసు ప్రేనుమ - సంతసమున స్తుతింతును = పంతముగం

దన ప్రాణమును పా - పులకు నియ్యను వచ్చి సిలువను - జచ్చి నను రక్షించె

నహహా ॥వింత॥

1... థ్రీతిగల మా ప్రభుని కృప బహు - ప్రియముతోం జాటింతును = సాధుగా

నాకొలకు సిలువను - చాల శ్రమల భరించి చావు జ - యించి నను రక్షించె

నహహా ॥వింత॥

"ఆ. స్రీ 'నాశనముచేసి “చక్ళగా క్షీణించి.

కుమారుడగు దేవుడు 142

2. పాడుండీ మా యేసు ప్రేమను - వేండుండీ మదిం గూడుండీ = పాడుండీ

తన దివ్యరక్తము - పాప క్రయముగ నిచ్చి శాపముం - బాపి నను రక్షించె

నహహా ॥వింత॥

3. నిత్య జీవము నిండు నెమ్మది - నిరతముగ నాకియ్యను = రక్తస్వేదము

గార్చె నహహా - నరక శాపము6 ద్రుంచి యాపద - నుంచి నను రక్షించె

నహహా ॥వింత॥

- తవిలి బెంజిమిర్‌

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 110