FaithWalk
← Back to Songs

Song #160

క్రీస్తుని గూర్చి ప్రవచనములు

రాగం: పంతువరాళితాళం: అటఛాయ: ఇడుగో గొణ్టెల కాపరి✍ శదషోక్తము చౌధరి

Lyrics

రా - పంతువరాళి (చాయ: ఇడుగో గొణ్టెల కాపరి) = తా- అట

ఇదిగో శుభద రక్షణము - దేవుండు పంపె - నిదిగో శుభద రక్షణము =

“సదమలంబగు పూర్వ - సత్యవాక్యమునందు - మృదువుగా దీర్ణ ద - ర్ముల

చేతం బలుకంబడె ॥ఇదిగో॥

"మిక్కిలి పరిశుద్ధమైనది.

11 క్రీస్తు కృపా ప్రేమలు

1. 'అలపిశాచముతోదను - దేవుండు తొల్లి - బలుకు వాక్యము జాడను

“పాలత్రి సంతతి నిన్ను - తలంగొట్టం బుట్టునని - తెలియంజేసెను మోషె

దీర్భ దర్శన వాక్య ॥మిదిగో॥

2. ఘన దివ్య బలిచేయను - పాపములెల్లం - *దునిమి పుణ్యము లియ్యను

“ఒనరంగ నీ కాల మునం గ్రీస్తు వచ్చునని - మును దానియేలు బ - లెను

దీర్భ దర్శనము ॥ఇదిగో॥

3. యూద రాజ్యములోపట - బెత్లేమనెడి - యూరం గ్రీస్తుడు బుట్టుట =

ఆదిలోన మోకా - యను దీర్హ దర్శిచే - మోదమునం దెల్పబడె - ముందు

వేదమునందు ॥ఇదిగో॥

4. మన దోషముల కొజుకునై - యేసుని కాయ - మది గాయముల "హ్రస్వమై

= మన రక్షకుని పాట్లు - గనినట్టుల యెషయ్య - మును దెల్పె దీర్ణద - ర్యన

వాక్యముల నిచ్చి ॥ఇదిగో॥

- శదషోక్తము చౌధరి

క్రీస్తు కృపా ప్రేమలు

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 108