Song #159
ద్రాక్షావల్లి, తీగెలు
Lyrics
రా - శంకరాభరణము (చాయ: సర్వదేశములారా) తా-ఆది
డ్రాక్షావల్లిని నేను - ్రాక్షాతీగెలు మరు = అక్షయు దేసిటు బలికె
అతిముదమునను వినరండి ॥ ద్రాక్షా॥
1. నాయందుండని తీగె - నాశనమొందును నిజము = నాశనమొందక మీరు
- నాయందుండుడి ఫలియింపన్ ॥ద్రాక్షా॥
2. ఫలముల నివ్వని తీగె - పనికిరాదని నరికి = పారవేయంబడును - నిరతము
తధ్యము నిప్పులలో ॥ద్రాక్షా॥
3. ఫలించు ప్రతి తీగె - ఫలముల పెక్కుగ నివ్వన్ = పరిశుద్ధి చేయబడున్ -
యెటుగరే మోరది అనవరతం ॥ ద్రాక్షా
4. నాయందుండినగాని - నయమగు కాపుండదిలన్ = నాయందుండిన వాడు
- నాణ్యపు ఫలములనిచ్చు నాహా ॥ద్రాక్షా॥
5. మీరు యేదియు చేయ - లేరు నాకు వేరై = వేరుగ మోరుండినచో -
వెంటనే యెండిపోయెదరు ॥ద్రాక్షా॥
6 కాన యేసుని యందు - మానకనుందుము స్వేచ్చన్ = మాన్యుడేసుని
పలుకుల్ - మదిదలచెద మిల మరువకను ॥ద్రాక్షా॥
- ఎంకో రామాంజాలు
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 108