FaithWalk
← Back to Songs

Song #158

ఇదిగో నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు

రాగం: యమునాకళ్యాణితాళం: అటఛాయ: కలుగును గాక

Lyrics

రా - యమునాకళ్యాణి (చాయ: కలుగును గాక) తా-అట

సీయోనుకన్యా - సంత్రమపడుచు - చేయుము కేకల్‌ = పాయక నీ రాజు

- భారవాహక మెక్కి - బాలస్తోత్రములతో - బైలుదేరి వచ్చె ॥సీయోను॥

1. హెట్రాయిలోను - నీ రాజు పేరు - యూదులరాజు = హెట్రీయ జనులను

- అట్రాము కొడుకులను - విభవదేశము జేర్చు - శుభరాజు యీతండే

॥నీయోను॥

2. హెల్లేనీలోను - నీ రాజు పేరు - యూదులరాజే = యెల్లపాపులం ట్రోచు -

తాల్మిరక్షకుండితండు - చల్లని ప్రభువని - గొల్గొత మోగెను ॥సీయోను॥

3. ఉర్వి రోమాలో - నీ రాజు పేరు - యూదులరాజే = సర్వరాష్ట్రికులకు -

'బూర్వపితరులతోను - వరసింహానన మిచ్చు - వరదేశాధిపుం డితండు

॥సీయోను॥

కుమారుడగు దేవుడు 10

4 వాసిగ హెట్రీ - హెల్లేనీలో రోమాయిలోను = హోసన్నా హోసన్నా - ప్రభుని

'పేరట వచ్చు - మెస్సీయ్యదావీదు - కొడుకా (్రీశుభములు ॥సీయోను॥

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 108