FaithWalk
← Back to Songs

Song #155

క్రీస్తు వాక్యము పతితపావనము

రాగం: శంకరాభరణముతాళం: త్రిపుటఛాయ: మన మొదటి తలిదండ్రుల, తా - త్రిపుట✍ ఫదషెక్తమ వాధం

Lyrics

రా - శంకరాభరణము (చాయ: మన మొదటి తలిదండ్రుల, తా - త్రిపుట

'వినరయ్య నరులారా - విశ్వాసమున క్రీస్తు - విమల బోధ = పాప మనుజుల

కెల్ల పా - వన జీవనము సేయు - వసుధ మోంద ॥వినరయ్య॥

1. పాపాత్ములను పశ్చా - త్రాపము పడుండంచు - బ్రభువు దెల్పెన్‌ = దన -

దాపు గోరినవారి - గాపాడుటకుం దానే "దక్షుడయ్యెన్‌ ॥వినరయ్య!॥

2. _ భారాక్రాంతులైన - పాపులం - దను6 జేరం - ట్రభువు పిల్చెన్‌ = శ్రమలు

- దూరంబుం జేసిత - ద్దురితముల్‌ బాపి సం - తోష మియ్యన్‌ ॥వినరయ్య!

3. _ అనుమానింపక నెవ్వ - రైన వచ్చినం ద్రోయ - ననుచు బల్మెన్‌ = పెక్కు

- మనుజుల కొకు జీ - వన మియ్యనే వచ్చి - తనుచుం దెల్ఫెన్‌ ॥ వినరయ్య!

"కవిత్వము చెప్పవారు. ._*విరారింది. "దూరముగ. “వాస్తవము. “బోధ

“పాపములకై. 'సంతోషింప చేయబడునారు. దేవుని. “ప్రసిద్ధిగా. "పొందుదురు.

pon

కుమారుడగు దేవుడు 18

4. _మనసారదేవునిన్‌ - మానక (ప్రేమింపు - మనుచునేర్పెన్‌ = ఇంకం దన

పోల్మె - నొరులను దాను ట్రేమింపగ దనర దెల్ఫెన్‌ ॥వినరయ్య!

5. తన శిష్యులకు నైక్య - మును ట్రేమించుట కాజ్ఞ - లొనర నిచ్చె = నెంతో

- ఘన సత్రభువు కాళ్లు - గడిగి భక్తులచోట - వినతుం డయ్యెన్‌

బవినరయ్య॥

- ఫదషెక్తమ వాధం

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 106