Lyrics
రా - యదుకుల కాంభోజి తా-ఆది
ఎవరు భాగ్యవంతు లౌదు - 'రవని లోపల = మోక్ష - “వివరమైన క్రీస్తు
బోధ - చెవులొగ్గి వినువారికన్న ॥/నెవరు॥
1 భూమిపైన. సృష్టి
1. కవులు లాభ *మరసి చేయు - కపట మంత్రముల్ = విధులు - 'దవులం
బోవం దరిమి యేసు - “తత్వముంగొనువారికన్న ॥నెవరు॥
2. _ దీనమానసుల కిట్టి "యుప - దేశ మిచ్చెను = దివ్య - మైన మోక్ష రాజ్యము
వారి దౌనటంచు - ప్రభువు తెల్పె ॥/నెవరు॥
3. “వృజినములకై దుఃఖించెడి - సుజను లెవ్వరో = వారు - నిజముగ నోదార్చు
బొంది నిత్య సంతోషితు లని తెల్పె ॥నెవరు॥
4. శాంతి నీతికరుణల యందా - సక్తిగల వారు = భూస్వతంత్రులై పరి తృప్తినొంది
- దయం బడసెద రని ప్రభువు తెల్పె ॥నెవరు॥
5. పరిశుద్ధ హృదయులు “పరా - త్పరునిం జూతురు = సర్వ - నరుల
'సమాధానపరచు - నరులె పరమ జనకుని సుతులు ॥నెవరు॥
6. _ నీతికొర కాపద నొందెడి - నిశ్చ లాత్ములు = వారు - 'ఖ్యాతిగం బర లోక
రాజ్య - ఘన సౌఖ్యము లెల్లను బడయుదురు ॥ఎవరు॥
- వుడషోత్రమ వౌధరి
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 104