Lyrics
రా- బిలహరి (చాయ: మేలుకొనరే) తా - త్రిపుట
నేర్చుకొనరే - యేసువాడుక - లనుదినము మీ ట్రతుకునందున -
నేర్చుకొనిన - మోరలాయన జనముగ నొప్పుదురు - ఇలలో ॥నేర్చుకొనరే॥
1. అలయ - ఆరాధనలకు - బోయెడియలవాటుగలిగియు - చాలమారులు
ఆలయమునకు అరగిన యా ప్రభుని వాడుక ॥నేర్చుకొనరే॥
2. దేవవాక్య పఠనమందున - దీక్షగలిగియు మరియ సుతుడు - దివ్యముగ
నా గ్రంథ పఠనము - జేసినవిధంబు మరలు ॥నేర్చుకొనరే॥
3. పరమతండ్రికి - ప్రార్థనలు - ప్రతివేళ జేయుట పరమవిధియని మరువకను
- ప్రార్థించి మనలను - నిరతమును ప్రార్థింపమనెను ॥నేర్చుకొనరే॥
4 బీద పాపులు - బాధితులు - బంధింపబడిన వారి కెల్లను - ఆదరము
జూపించి మేలును - జేసిన విధంబు మోరలు ॥నేర్చుకొనరే॥
5. సువార్త ప్రకటనజేయుట - సుభాగ్యముగ దానెంచి - యీ భువి సేవలో
సువార్త జాటుచు సంచరించిన - యేసు వాడుక ॥నేర్చుకో॥
అక్మరలలో దన్నుజేరి - మక్కువతో (బ్రార్థించి వేడిన - పెక్కు జనముల -
యక్కరలను - జక్కగ దీర్చిన విధంబును ॥నేర్చుకొనరే॥
7. దైవచిత్తము డీర్చుటయే తన - ధర్మ విధిగ నెరిగి యాయన - ధరణిలో నా
ధర్మమునకై - మరణమొందిన - విభుని మాదిరి ॥నేర్చుకొనరే॥
- ఈతకోట ద్రకాళ
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 104