FaithWalk
← Back to Songs

Song #152

యేసుక్రీస్తు ప్రత్యక్షత

రాగం: నాదనామక్రియతాళం: ఆదిఛాయ: యెహోవా భజన,చేయండి

Lyrics

రా - నాదనామక్రియ (చాయ: యెహోవా భజన,చేయండి) తా-ఆది

కనరె యేసుని ప్రత్యక్షంబు - అన్య - జనులకు గల్గిన, విధమెట్లా తరచి

బకనరె॥

1, నక్షత్రమార్గాన జ్ఞానుల్‌ - బోయి - రక్షకుని జూచిరి - రక్తిమోరంగ =

కాంక్షతో ప్రభునికి మొక్కి - కాన్మల్‌ - కాంతిమోరగ నిచ్చి - తరలిరి పరగన్‌

॥కనరె॥

2. పదియు రెండేక్ల, ప్రాయమున - ప్రభువు - పస్మాపండుగునకు - పరగబోయెనుగ

= ముదమొప్ప దేవాలయములో - జేరి - ముద్దుగ బోధించె - బోధకులకును

॥కనరె॥

3... కానాయూరి పెండ్లికరిగి - (ప్రభువు - ఘనముగ నీళ్లు ద్రాక్షా - రసముగజేసెన్‌

= తనరమహిమను బయలుపరచి - శిష్యుల - మనములబలపర్చె - ఘన

విశ్వాసమున ॥కనరె॥

4. కుష్టరోగి యొకడువచ్చి - తనదు - కుష్టరోగము బాప - ప్రభునివేడంగ =

ఇష్టబుద్ధితో ప్రభువువాని - ముట్టి కుష్టరోగము బాపె - కోర్మెలూరంగ ॥కనరె॥

5. శతాధిపతి విశ్వాసమును - ప్రభువు - తరచి చూచి మెచ్చి - దయజూపె

గనరె = హితవుగవాని దాసుని - పక్ష - వాతంబు స్వస్థత మరిగావించెనుగ

'కనరె॥

6. గాలివానల విప్లవంబు - ప్రభువు - గద్దించి సద్దణిపి - ఘనమహిమజూపె

= గాలిసంద్రముపైన హక్కు - ప్రభునికి - గలదంచు శిష్యులు - ఘనపరచిరిగ

'కనరె॥

7. ఇట్టిశక్తిగల ప్రభుని - మనము - గట్టిగనమ్మిన - గలుగు రక్షణము =

పట్టువీడక ప్రభునినెపుడు - గుల్చి - పరమశాంతిని బొంది - మరివెలుగగలము

'కనరె॥

కుమారుడగు దేవుడు 136

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 104