FaithWalk
← Back to Songs

Song #151

పుట్టుగ్రుడ్జికిం జూపునిచ్చుట

రాగం: నవరోజుతాళం: త్రిపుట✍ పడుపోత్తము చౌధరి

Lyrics

రా- నవరోజు తా - త్రిపుట

అందమైన క్రీస్తు కథ మో - రాలింపరయ్య ॥అందమైన॥

పొందుగ శిష్యులతో యేసు - పోవుచుండు మార్గమందు - ముందుగ

“వీక్షించి రొక్క పు 'ట్టంధకుని = అందు గొందటు శిష్యు - లాత్మలో భావించి

- రెందు కీతండు “చీక - య్యెను దీని విధమేమో - డెందములనుం గల్లు -

'సందియములు వీడ - విందమనుచు లోక - “వంద్యుని సంతతా = నందుని

మనుజ - 'నందనుని నడిగిరప్పు ॥డందమైన॥।

2. చీకువాండై జన్మించుటకుం జేసెనా దుష్టృతము నితండు - లేక వీని జననీ

జనకు - లేమి చేసిరో = యీ కారణము? దెల్పు - మోకర్త యిపుడీవు -

మాకంచు తను వేండ - లోకేశ్వరుండు ని - రాకారుం డితనియం -

దీకార్యములుం జూపం - బ్రాకటముగం జేసెం - గాక వేరొకవిధము = లేకున్నదని

తెల్పి - చీకు ట్రోవం దలంచె ॥నందమై॥

3. బురద వాని కన్నులందుం - 'గరములతోం "జమిరియొక్క - చెజవులో

'బ్రక్షాళించుటకు - సెలవిచ్చెం బ్రభువు = బిరబిర నయ్యంధుం - డరిగి యేసుని

'పల్ముః - దిరముగ మదినమ్మి - 'సరసిలో మునింగి సుం - దరమైన నేత్రముల్‌

- ధరియించి యానంద - భరితుడై చనుదెంచు - "'తజివాని పొరుగింటి =

నరులబ్బురముగం జూ - చిరి మార్మోమగువాని ॥నందమైన॥

4 చూపులేని గ్రుడ్దివానిం - జూడం గలుగంజేయువాండే - పాపాంధకార

“*మగ్నుల నా = ప్రభువే రక్షించు = పైపైని మనకన్ను - చూపు చూపది గాదు

- లోపలి కనుగుడ్డి - యైపోయి యున్నది - యాప "త్సరంపర - లోల

బొరలుచున్నాము - కాపాడుమని యేసు - శ్రీ పాదములు బట్టి = చూపు

లోపలి చూపుం - జూచి యానందింత ॥మందమైన॥

= పడుపోత్తము చౌధరి

"లేనందున. “మరణమొందెను. “రెండు పాదములకు. “మొక్కి ట్రీ “దినములు,

“భ్యకీయమైనబిలము. వహించి 'లోకముచేత పూజింపబదదగినవాండు. ధ్వని

"వహించి ోస్తీలు. "సంతోషించిరి. జతర. "బ్రతుకుట.

"చూచిరి. *గుద్దివాని. “గుడ్డి “స్తోతింపబడిన. కుమారుని. “తలిదండ్రులు

"కేతులతో, వ్రాసి. 'కడుగుకొనుటకు. "చెవులో, సమయమున. ముజిగిన.

"సమూహము.

Section: క్రీస్తు జీవితము - ఉపదేశములు · Book page: 102